Home / Tag Archives: telangana (page 216)

Tag Archives: telangana

అక్రమ సంబంధాలకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు…!

ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసు ఎస్‌ఐలు వివాహేతర సంబంధలతో రచ్చకెక్కుతున్నారు. కొన్ని నెలల కిందట కుకునూర్‌ పోలీసు స్టేషన్‌లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. అదే స్టేషన్ లో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌కు చెందిన బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉందని, మద్యం మత్తులో …

Read More »

మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు . …

Read More »

ఢిల్లీలో తెలంగాణ మహిళపై అత్యాచారం

న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ మేనేజర్ సుభాష్ తనపై అత్యాచారం చేసి ఆస్తి రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఓ తెలంగాణ మహిళ(32) అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌కు సుభాష్ అనే యువకుడు మేనేజర్. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ ఒకరు 14సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు పనిమనుషులు కూడా అందులో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మాయ మాటలు చెప్పి సుభాష్ ఆమెను …

Read More »

మోదీ కంటే కేసీఆర్ పాలన సూపర్..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే …

Read More »

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ  పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ …

Read More »

మంత్రి తుమ్మలపై మంత్రి హరీష్ ప్రశంసల వర్షం ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి ..!

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు .గతంలో జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1972-78మధ్య కాలంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని అనంతరెడ్డి కన్నుమూశారు . నాయిని గ్గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య ఆస్పత్రిలో నిన్న ఉదయం 8.30గంటలకు తుది శ్వాస విడిచారు .రాజకీయ …

Read More »

కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..

తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …

Read More »

సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?

ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …

Read More »

హరీష్ రావుకు సిద్ధిపేట ప్రజలు ఫిదా -ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయలు ..!

నిరంతరం సిద్ధిపేట నియెాజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి గా ఉంటూ అన్ని విషయాల్లో అండగా ఉంటూ నిరు పేద కుటుంబాలకు ఇంటి పెద్దకొడుకులా ధైర్యాన్ని ఇస్తున్న మంత్రి హరీష్ రావు మరోసారి తన మాన వీయతను చాటుకున్నారు..అనారోగ్యంతో,ప్రమాదాల్లో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తొమ్మిది మందికి ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయల వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా LOC లెటర్లను ఇప్పించారు..ఇప్పటికే అనేక సందర్భాలలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat