Home / Tag Archives: telangana (page 209)

Tag Archives: telangana

ఆటో స్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. సీఎం కేసీఆర్

శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. కరెంట్ సరఫరాలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతులందరికీ ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే …

Read More »

రైత‌న్న‌ల అండ‌తో కొత్త చ‌రిత్ర సృష్టించ‌బోతున్నాం..సీఎం కేసీఆర్‌

తెలంగాణ రైతాంగానికి భ‌విష్య‌త్ బంగారుమ‌యం చేయ‌బోతున్నామ‌ని, రైతుల స‌హాయంతో కొత్త చ‌రిత్ర సృష్టించ‌బోతున్నామ‌ని  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటల విద్యుత్‌తో పెట్టుబడులు …

Read More »

రైతాంగానికి పెట్టుబడి ఇస్తుంటే విమర్శలు చేయడం సరికాదు..కేసీఆర్

శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు సీఎం సూచించారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. ఆ …

Read More »

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …

Read More »

క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో జరిగిన కబడ్డీ ఆటల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు .ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులు అవార్డులను ,పతకాలను సాధించాలని ఆకాంక్షించారు . రాష్ట్రంలో ముఖ్యంగా …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన వెయ్యి కుటుంబాలు ..

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రాది -కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం ,బూర్గంపాడు మండలాల్లో వెయ్యి కుటుంబాలు టీఆర్ఎస్ …

Read More »

అందులో సీఎం కేసీఆర్ రికార్డు -ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ..

తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండను ముఖ్యమంత్రిగా రికార్డును సృష్టించారు అని ఆయన అన్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని ఆయన విమర్శించారు .రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి …

Read More »

డిసెంబర్ 9 నుండి సీఎం కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తా ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై విమర్శల పర్వం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తా అని అన్నాడు .గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ పార్టీ మాటలతో ప్రజలను మభ్యపెడుతుంది అని ఆయన ఎద్దేవా …

Read More »

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు …ముందుగా డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన …

Read More »

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్‌లోని సామ నరసింహరెడ్డి గార్డెన్‌లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat