తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఇండియా టుడే అందిస్తున్న 2017 స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ-స్వచ్ఛత విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక …
Read More »సీఎల్పీ నేత జానారెడ్డికి ఆస్వస్థత …
తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .
Read More »అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …
Read More »2014 సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపుకు ప్రధాన కారణమిదే ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ …
Read More »ఆ ప్రాంతానికి దేవుడు సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పేద బలహీన వర్గాల పాలిట దేవుడుగా నిలుస్తున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా నియోజక వర్గానికి దేవుడు అంటున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి . ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా మునుగోడు నియోజక వర్గానికి ఏమి కావాలో …
Read More »దేశానికి ఆదర్శంగా నిలవనున్న సీఎం కేసీఆర్ …
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత మూడున్నర ఏండ్లుగా ప్రజాసంక్షేమం కోసం ,విభిన్న వర్గాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ,పథకాలను అమలుచేస్తూ కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు .ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలు పాటు పాలకులు పరిష్కరించలేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన మూడున్నర యేండ్లలో పరిష్కరించి ఒక ముఖ్యమంత్రి …
Read More »నిండు సభలో సంపత్ పరువు తీసిన కడియం
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా సంపత్ కుమార్ ఆ విషయంపై మాట్లాడకుండా.. సంబంధం లేని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. 2016-17 ఏడాదికి గానూ వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని లోక్ సభలో కేంద్ర మంత్రి రావు …
Read More »ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్
తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు …
Read More »విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు..మంత్రి ఈటల
ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా.. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు . 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని చెప్పారు.ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి …
Read More »10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..
తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది …
Read More »