Home / Tag Archives: telangana (page 200)

Tag Archives: telangana

సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …

Read More »

మరో మేడారం గా మద్దిమడుగు ..

తెలంగాణ రాష్ట్రంలోనే నల్లమల కీర్తి కిరీటంగా పేరుగాంచిన మద్దిమడుగు అంజన్న క్షేత్రం మరో మేడారం జాతరగా తలపించేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు .అమ్రాబాద్ మండలం మద్దిమడుగు అలయక్షేత్రంలో అచ్చంపేట బంజార సత్రం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలరాజు ,గిరిజినశాఖ కమీషనర్ లక్ష్మణ్ ,మద్దిమడుగు పిఠాధిపతి జయరంగుస్వామితో కల్సి భూమి పూజ చేశారు . అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బంజారులు అత్యంత …

Read More »

మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ

తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ ని నియమించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, …

Read More »

టీఆర్ ఎస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి -కోదండరాం

తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …

Read More »

కారణజన్ముడు మన కేసీఆర్ …ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజే రూ. 870 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో ఇంటింటికి ప్రతీ రోజు మంచినీరు …

Read More »

పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. Ministers Laxma Reddy @KTRTRS attended house warming ceremony of 2BHK houses at Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. 310 beneficiaries are ready to occupy …

Read More »

సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు -ఆర్ కృష్ణయ్య ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు . ఈ సమావేశంలో ముఖ్యమంత్రి …

Read More »

సూర్యాపేటను దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా౦

రాష్ట్రంలోని సూర్యాపేటజిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే 63 ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దళితవాడల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ …

Read More »

మంత్రి కేటీఆర్‌పై నోబెల్ గ్ర‌హీత ప్ర‌శంస‌లు కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు క‌నిపించ‌డం లేదా..?ఎంపీ బాల్క‌

గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌పై కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బ‌య‌ట‌పెట్టుకుంటున్నార‌ని ఎంపీ బాల్క సుమ‌న్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమ‌న్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమ‌న్ అన్నారు.మంత్రి కేటీఆర్‌ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి …

Read More »

నామినేటెడ్ పోస్టుల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్..కేసీఆర్ ఘ‌న‌తే.. ఎమ్మెల్యే దాస్యం

బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్ర‌శంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat