Home / Tag Archives: telangana (page 151)

Tag Archives: telangana

నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది …

Read More »

టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు…..

తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని పార్టీల చూపు టీఆర్ఎస్ వైపేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే   అరూరి రమేష్  అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో సీపీఐ పార్టీకి చెందిన సుమారు 500మంది కార్యకర్తలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమనే టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. …

Read More »

తెలంగాణాభివృద్ధిని చూడలేక పచ్చమీడియా విష ప్రచారం ..

మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …

Read More »

తెలంగాణ‌లో ఎయిమ్స్‌..

తెలంగాణ‌లో ఎయిమ్స్ ఏర్పాటులో కీల‌క ముంద‌డుగు ప‌డింది. ఇందుకు అవసరమైన బీబీ నగర్ స్థలానికి కేంద్ర ప్ర‌భుత్వం అంగీకరించింది. బీబీన‌గ‌ర్‌లోని స్థ‌లాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని లేఖ రాసింది. అలాగే ప‌క్క‌నే ఉన్న 49 ఎక‌రాల స్థ‌లాన్ని కూడా సేక‌రించి త‌మకు అప్ప‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. రోడ్లు, విద్య‌త్తు వంటి ప‌లు స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరింది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం లేఖ పంపింది. కేంద్ర బృందం కొద్ది …

Read More »

పారామెడిక‌ల్ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ జారీ..

తెలంగాణ రాష్ట్రంలో పారా మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌భుత్వం సీట్లు పెంచ‌డ‌మేగాక‌, మ‌రిన్ని కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పెంచిన‌, కొత్త‌గా ప్ర‌క‌టించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్ల‌కు తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డు నోటిఫికేష‌న్ జారీ చేసింది. అలాగే ద‌ర‌ఖాస్తుల, త‌ర‌గ‌తుల ప్రారంభ తేదీల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. ఆయా కోర్సులు, సీట్ల‌ వివ‌రాల‌ను త‌మ వెబ్‌సైట్‌లో పెట్టింది. కాగా, పెరిగిన‌, కొత్త సీట్లు తాజా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని, వీటిని …

Read More »

మూసీనది సుందరీకరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …

Read More »

ఢిల్లీలో డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహారి..

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో టీఆర్ఎస్ ఎంపీలతో ప‌లు కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం క‌లిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …

Read More »

ఘ‌నంగా టీ – శాట్ వార్షికోత్స‌వం..!

టీ – శాట్ ఛానెల్‌ వార్షికోత్స‌వంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టీ – శాట్ ఛానెల్ ఆవ‌ర‌ణ‌లో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల చిత్రీక‌ర‌ణ‌ను మంత్రి కేటీఆర్ ప‌రిశీలించారు. ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి మంత్రి కేటీఆర్‌కు జ్ఞాపిక‌లు అంద‌జేశారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ న‌లు మూల‌లా, ప‌ల్లెలు కావొచ్చు.. ప‌ట్ట‌ణాలు కావొచ్చు ముఖ్యంగా, మ‌ధ్య త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కులు, యువ‌తులు, ఉన్న‌త అవ‌కాశాల కోసం …

Read More »

మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్  వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …

Read More »

వెలుగులోకి వచ్చిన రేవంత్ రెడ్డి భారీ స్కాము..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు.. ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat