తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుభవార్త తెలిపారు.నగరవాసులు ఎంతోకాలంగా ఎదిరి చూస్తున్న అమీర్‌పేట్ – LBనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనునట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ LB నగర్-కామినేని ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్,మహేందర్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి …
Read More »ప్రపంచంలోనే పెద్దది.. ఐకియా స్టోర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ …
Read More »వరికోలు గ్రామంలో పర్యటించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది..
తను పుట్టిన గడ్దకు ..పెరిగిన గ్రామానికి .నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే కావాల్సింది పదవులు కాదు .మంచి మనస్సు అని ఏకంగా తన గ్రామాన్నే దత్తత తీసుకోని త్రాగునీటి వ్యవస్థ నుండి సాగునీటి వ్యవస్థ వరకు .బడికేళ్ళే పొరగాడి దగ్గర నుండి డీగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత కోసం.. పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే …
Read More »తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం..1.2 కోట్ల వేతనం..!!
సాధారణంగా మనకు తెలియనిది ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ లో వెతికేస్తుంటాం. అలాంటి అతి పెద్ద గూగుల్ సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం ఇటీవల దేశవ్యాప్తంగా సెర్చ్ చేసింది. అంతేకాకుండా కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది.అందులో భాగంగానే.. తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.రాష్ట్రంలోని వికారాబాద్ …
Read More »సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …
Read More »బుడుగు కాదు పిడుగు…
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య …
Read More »సీఎం కేసీఆర్ గారి నాలుగో సోదరి కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఇవాళ ఉదయం కన్ను మూశారు.ఆమె గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతుండగా..కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ ఉదయం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్నారు.ఆమె సోదరి మరణ వార్త తెలుసుకొని డిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు …
Read More »“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »ఆధార్ కార్డుతో నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనుసంధానంలో తెలంగాణ ముందంజ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ఒక ప్రవేటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలిప్ కుమార్.ఆయన మాట్లాడుతూ మన దేశంలో నర్సింగ్ వ్యవస్థలో చాలా మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 1947 నుండి నేటి వరకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారి సంఖ్యా ఇరవై లక్షలు మాత్రమే. కానీ మన దేశ జనాభా దాదాపుగా 130 కోట్లు..మన …
Read More »బ్రాండ్ తెలంగాణకు తోడ్పడతా – న్యూ జీలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్
బ్రాండ్ తెలంగాణ కు తోడ్పడతా – న్యూ జీలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ఈ రోజు ఉదయం న్యూ జీలాండ్ లోని ఆక్లాండ్ లో బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీతవిజయ్ , సహా -వ్యవస్థాపకులు విజయభాస్కర్ రెడ్డి కొసన , కళ్యాణ్ రావు కాసుగంటి , బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ కిరణ్ కుమార్ పోకల , మరియు సుశాంతి అరుణ్ ప్రకాష్ న్యూ జీలాండ్ మెంబెర్ అఫ్ పార్లమెంట్ శ్రీమతి …
Read More »