తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత భీమా పథకం రాష్ట్రంలోని రైతన్నల జీవితాలకు భరోసాను ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ఆరుగాలం కష్టపడి, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆసరాగా రైతుభీమా పథకం ఆదుకుంటుందని,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయానా రైతు బిడ్డ కావడం వల్ల,రుణ మాఫీ,రైతు బంధు పట్టా పాసు …
Read More »రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం .అవమానంతో వెనక్కి .!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …
Read More »రాహుల్ పర్యటన లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఘోర అవమానం ..!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సాక్షిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు .రాహుల్ పర్యటనలో రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట లోని హరితా ప్లాజాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో దాదాపు నలబై మందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి కేవలం రాష్ట్ర పీసీసీ విభాగం ఇచ్చిన జాబితాలోని పేర్లు ప్రకారం లోపలకి ఎంట్రీ …
Read More »టీడీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ …
Read More »ఏపీ, తెలంగాణల్లో మీకెన్ని సీట్లు.. మాకెన్ని సీట్లు.. కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజే రాహుల్ తో చంద్రబాబు మంతనాలు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు. హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ దాదాపు 300మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా కేవలం వందమంది మాత్రమే హాజరయ్యారు. అయితే హెరిటేజ్ గ్రూప్‌కు చెందిన నారా బ్రాహ్మణితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ లు హాజరయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »పీకల దాక త్రాగి కాంగ్రెస్ నేత మల్లు రవి తనయుడు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడు పీకలదాకా త్రాగి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది .తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి తనయుడు సిద్ధార్థ్ శుక్రవారం అర్ధరాత్రి పీకల దాక త్రాగి ఆడీ టీఎస్ 9ఈఆర్7777 కారును నడుపుతుండగా నగరంలో జూబ్లి హిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు .మల్లు సిద్ధార్థ్ ను …
Read More »సీఎం కేసీఆర్ ఒక చరిత్ర కారుడు..
‘ సిఎం కేసిఆర్ ఒక చరిత్ర కారుడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఆయన పెట్టిన ప్రతి పథకం చరిత్ర సృష్టించేదే. ప్రతి పథకం పేదలకు ఉపయోగపడేదే. తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడేదే. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం, అనేక మంది అమరుల త్యాగం కూడా కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసిఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని …
Read More »రాహుల్ హైదరాబాద్ వస్తే మాకేంటి..ఎర్రగడ్డకు వస్తే మాకేంటి..!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి, విమర్శలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. “రాహుల్ గాంధీ హైదరాబాద్‌కి వస్తే ఏంటి..??ఎర్రగడ్డకి వస్తే మాకు ఏంటి…??టీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్మిషన్‌ను ఎందుకు అడ్డుకుంటారు?.. తెలంగాణ లో ఒక ఎమోషన్ రెచ్చగొట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది….రాష్ట్రంలో లో …
Read More »టీఆర్ఎస్‌ను విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు ఉందా…
తెలంగాణ రాష్ట్ర సమితినపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని అయినా వారు తీరు మారడం లేదన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో జేడీయూకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నాయకుడు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారని బాల్క సుమన్ గుర్తు …
Read More »అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..!
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read More »