వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »కంటివెలుగు, రైతు బీమా పోస్టర్లపై యువతి క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద …
Read More »ప్రజలకు మొహం చూపించలేక ఉత్తమ్..!
ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …
Read More »గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ …
Read More »నాటి నాయకుల త్యాగ ఫలితమే నేడు జాతి అనుభవిస్తున్న ఫలం-NOA కన్వీనర్ లక్ష్మణ్.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి సేవ సమితి, గీతం కల్చర్ & సోషల్ ఆర్గనైజేషన్.మరియ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు సెంట్రల్ ఎంపీలోయ్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎనమిది తండా పెద్దవురా మండలం ,నల్గొండ జిల్లాలోని రామవత్ భోజ్య నాయక్ గారి స్వగృహం నందు బంజారా జాతి గాంధీ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భోజ్య నాయక్ ఘాటు మాట్లాడుతూ తన పూర్వ అనుభవాలను నెమరివేసుకున్నారు.అప్పటి నాగార్జున …
Read More »గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!
తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …
Read More »పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …
Read More »ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …
Read More »