తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు . ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు …
Read More »