తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని ఆ పార్టీ యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన నేతల సమావేశంలో వెల్లడైంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా …
Read More »అమిత్‌షాజీ.. వీటికి సమాధానం చెప్పగలరా?: కవిత ప్రశ్నల వర్షం
కేంద్రంహోమంత్రి, బీజేపీ సీనియర్‌నేత అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరగనుంది. ఈ సభకు అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ ట్విటర్ వేదికగా కకవిత ప్రశ్నల వర్షం కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,350 కోట్లు, …
Read More »