తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం …
Read More »ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ కు షాక్
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ …
Read More »టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
తెలుగు దేశం పార్టీ అధినేత ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యాక్షురాలైన ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఏలేటి అన్నపూర్ణమ్మ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెను కలిసి బీజేపీలోకి …
Read More »బీజేపీలోకి టీటీడీపీ నేత వీరేందర్ గౌడ్
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ,మాజీ హోం మంత్రి ,మాజీ ఎంపీ టి. దేవేందర్ గౌడ్ తనయుడు అయిన వీరేందర్ గౌడ్ ఈ రోజు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని నగర పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయిన వీరేందర్ గౌడ్ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు …
Read More »తెలంగాణ టీడీపీ..ఆటలో అరటిపండు
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయి… ఉనికి కోసం పోరాటం చేస్తూ…పచ్చమీడియాకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కొత్త కామెడీలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆటలో అరటిపండు అనే రీతిలో చిత్రవిచిత్రాలకు పూనుకుంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టిన సందర్భంగా టీటీడీపీ చేస్తున్న అసందర్భ హల్‌చల్ గురించి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న …
Read More »