దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …
Read More »తెలంగాణ పోలీస్ విధానం దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు మన రాష్ట్రానికి వచ్చి పోలీస్ విధానంపై అధ్యాయనం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ”దేశంలో ఎక్కడలేని విధంగా పోలీస్ వ్యవస్థ బలోపేతంగా ఉంది.హోం గార్డులకు దేశంలో ఎక్కడలేని విధంగా జీతాలను ఇస్తున్నాం.ట్రాఫిక్ పోలీసులకు పరిమితులతో కూడిన డ్యూటీ విధానం అమల్లో …
Read More »