తెలంగాణ ఏర్పడే నాటికి దాని జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నరేండ్ల తర్వాత ఇప్పుడు అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.2.37 లక్షలు. పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా అన్ని రాష్ర్టాలను దాటుకొని.. స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థిక వృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా …
Read More »