Latest Rains తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నుంచి రైతులకు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోని రైతులకు లేని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్పించింది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల జీవితాల్లో ఆనందాన్ని నిలిపింది. ముఖ్యంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణలో ప్రతి రైతు కష్టానికి ఫలితం …
Read More »గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు. పాల్గోన్న గిడ్డింగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,కలెక్టర్ గౌతమ్ గారు,జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు,డిసిసిబి చైర్మన్ …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే టీఆర్ఎస్ ప్రభుత్వానికి భరోసా
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి భరోసా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. వనపర్తిలోని మంత్రి సింగిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల 60 వేల విలువైన …
Read More »లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
తెలంగాణరాష్ట్ర వ్యవసాయశాఖ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ రోజు బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో స్థానికంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 155 మంది లబ్దిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
Read More »తెలంగాణలో 400 జాతీయ,అంతర్జాతీయ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా …
Read More »