తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …
Read More »