రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …
Read More »తెలంగాణ స్పీకర్ సంచలన ప్రకటన..!!
తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణఫురం మండలం లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తామని స్పీకర్ సిరికొండ ప్రకటించారు. గణపురం మండలంలో స్పీకర్ పర్యటించారు.ఈ సంధర్భంగా లక్ష్మారెడ్డిపల్లిని గ్రామపంచాయతీగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్పీకర్‌తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. …
Read More »