జోగినిలకు ఉపాధి కల్పించే విషయమై చొరవ చూపుతామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. జోగినిల సమస్యలపై నివేదికలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కమిషన్ తరఫున ఇప్పటికే లేఖలు రాశామని వెల్లడించారు. పలువురు జోగినిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జోగినిల స్థితిగతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read More »కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు సంబంధించిన సావనీర్,2018-19ఏడాది కమిషన్ పనితీరు,ఈ ఏడాది డైరీ ఆవిష్కరణ పబ్లిక్ గార్డెన్లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు కమిషన్ సభ్యులు,కమిషన్ సెక్రటరీ కరుణాకర్,ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ సెక్రటరీ అజయ్ మిశ్రా,బుద్ధవనం ప్రాజెక్టు …
Read More »