తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని బీసీల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఉన్న బీసీ, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బీసీలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన …
Read More »