దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్ పేర్కొన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన …
Read More »దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!
డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …
Read More »ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా.?
1.పోలీసులు IT Grids ఆఫీస్ కు వెళ్ళాక Seva Mitra App లో ఎందుకు Feb 27 న మార్పులు చేసారు? 2.తెలంగాణ పోలీస్ విచారణ వేగవంతం అయ్యాక సేవా మిత్ర అప్లికేషన్ ను ఎందుకు మూసివేశారు? మీ టీడీపీ వెబ్ సైట్ ఎందుకు డౌన్ అయింది? 3.ఐటి గ్రిడ్స్ పై తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎపి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ …
Read More »కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. …
Read More »మీ మానవత్వానికి సెల్యూట్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్ వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండగా..పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే .నిన్నఇద్దరు హోం గార్డులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఒక హోంగార్డ్.. చాలా ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్దురాలికి అల్పాహారం తినిపించగా..మరొక హోం గార్డ్ 4 ఏళ్ల బాలికను చేరదీసి తన తండ్రికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని కొల్లాపూర్ కు …
Read More »ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!
ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా సూచించారు. శంషాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరుగగా ఏడేండ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సీఐ మహేష్ తన వాహనంలో ఆ బాలుడిని దవాఖనకు తీసుకువెళ్లారు. ఆ బాలుడి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ సీఐ స్వయంగా …
Read More »సీఎం కేసీఆర్ హర్షం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్), మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని …
Read More »