పార్టీ మార్పుపై సీనియర్ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …
Read More »ఎంపీ రేవంత్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపె అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అందులో భాగంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేవంత్ పై ఆపార్టీకి చెందిన సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఎవరికి చెప్పి రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని సీఎల్పీ సమావేశంలో …
Read More »టీపీసీసీకి కొత్త సారథి..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …
Read More »