మే 12 ….అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని…నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ నర్స్ అవార్డ్ లు ఇస్తున్నట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( NOA) ఓ ప్రకటనలో తెలిపింది. సమాజ హితం కోసం, ఆరోగ్య రక్షణ కోసం….ప్రాణాలు నిలబెట్టే క్రమంలో ఎన్నో బాధలను పంటికొన కింద ఓర్పుతో భరిస్తున్న సేవామూర్తులను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా వారిని అవార్డ్ తో సత్కరించనున్నట్టు తెలిపారు …
Read More »తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియ మొదలు…
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కల్సి కోరింది .ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద ప్రాతిపదికన ,ప్రయివేట్ ఆస్పత్రులలో పనిచేస్తున్న నర్సులకు నామమాత్రపు వేతనాలు అందుతున్నాయి ..ఎక్కడ పని చేసిన కానీ కనీసం నెలకు ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ …
Read More »