తెలంగాణ మున్సిపాలిటీలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలకు భారీగా నిధులిచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు …
Read More »తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలపై దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు ఆపాలంటూ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఆర్డర్‌తో అన్ని పిటిషన్లను డిస్మిస్ …
Read More »తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లే కీలకం
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జనవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీలు సర్వత్ర సిద్ధమవుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఇరవై రెండు జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నూట ఇరవై మున్సిపాలిటీలు,పది మున్సిపల్ కార్పోరేషన్లలో 53,36,605 …
Read More »