తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. …
Read More »