రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …
Read More »తెలంగాణ కొత్త మంత్రులకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ శుభాకాంక్షలు తెలిపింది. ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ… కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా …
Read More »