తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది.ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలంగాణ జన సమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈరోజు మంగళవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నికల నియమావళి అమలు కావటం లేదని ఆయన ఆరోపించారు. మంత్రులు అధికార హోదాను …
Read More »కొదండరాం సంచలన నిర్ణయం
పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నిర్ణయించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని, ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్-ఖమ్మం- …
Read More »