తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక …
Read More »అవిశ్వాసంపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే ట్వీట్
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం, ఈ చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అవిశ్వాసం సందర్భంగా అధికారపక్షంపై నిప్పులు చెరిగిన విపక్ష నేత రాహుల్ గాంధీ అనంతరం ఆశ్చర్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. బీజేపీ తన ప్రసంగాన్ని అడ్డుతగలడంతో నాపై మీకు ద్వేషం ఉన్నా… మీలో ప్రేమ పుట్టిస్తానంటూ తన ప్రసంగాన్ని ముగించి నేరుగా …
Read More »