తెలంగాణలో ఈ నెల 9వ తేదీన మంగళవారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ …
Read More »తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిలైన విద్యార్థుల నుండి రీవెరుఫికేషన్,రీకౌంటింగ్ లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని సూచించారు. అంతే కాకుండా పాసైన విద్యార్థుల నుండి మాత్రం గతంలో …
Read More »