తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,913 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా గత ఇరవై నాలుగంటల్లో కరోనా బారీన పడి ఇద్దరు మరణించారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 1,214 కేసులు ఒక్క రాజధానిమహానగరమైన హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. నిన్న గురువారం కొత్తగా …
Read More »ఆరోగ్యశాఖలో మానవత్వంతో పనిచేయాలి : మంత్రి ఈటల
ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తే ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి …
Read More »వైద్యాధికారులతో మంత్రి ఈటల సమావేశం
తెలంగాణలో కరోనా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి. ఆసుపత్రిలో ఉన్న వివరాలు పేషంట్లు, బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ ఫెసిలిటీ రోగులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసిన విధంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించిన అధికారులు.. అయినా పరీక్షల సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించవద్దని పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ లను కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయాలని …
Read More »తెలంగాణలో ఒక్కరికి కరోనా వైరస్ సోకలేదు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ”మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని” ఆయన స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయిలో కరోనా …
Read More »