తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేశారు. శాసనసభలో అక్టోబర్ ఒకటిన సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈ మేరకు దీనిపై ఉత్తర్వులు …
Read More »ఆకుపచ్చని బంగారు తెలంగాణే లక్ష్యం
మన అధికారం మన చేతిలో ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయని అందుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణే నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. సమిష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు. స్వయంగా కారు నడుపుతూ తాను ఈ అడవుల్లో తిరిగినట్లు తెలిపారు. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, …
Read More »తెలంగాణ హరితహారానికి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని ,అడవుల శాతాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా పాల్గోని తమవంతు పాత్ర పోషిస్తూ మొక్కలను నాటుతూ హరితహారం లో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో హరితహారానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. బ్రెజిల్ లో జరిగిన పచ్చదనం పెంచేందుకు,అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల …
Read More »