తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా గువ్వల బాలరాజు నిన్న శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనను అభినందించి సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పూల బోకే ఇచ్చి.. సన్మానించారు. మంచిగా పని చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »