కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు …
Read More »దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యం.
రాష్ట్రంలోని గ్రామాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 8 వేల 690 గ్రామ పంచాయతీలు ఉంటే వాటి సంఖ్యను 12,751కు పెంచినట్లు తెలిపారు. తండాల్లో గిరిజనులే పాలకులుగా ఉన్నారన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. …
Read More »భట్టీకి పట్టపగలే చుక్కలు చూయించిన మంత్రి హారీశ్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు విక్రమార్క భట్టీపై ఫైర్ అయ్యారు. ముందుగా భట్టీ మాట్లాడుతూ”ఉమ్మడి ఏపీలో వచ్చిన నీలం తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పా ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. ప్రాజెక్టులు కట్టింది మేమే. టీఆర్ఎస్ …
Read More »పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి : మంత్రి కేటీఆర్
పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం …
Read More »తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు
తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జల పథకం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల ఇరవై ఐదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో ఇవ్వనున్నారు. ఈ కింది అంశాల్లో మూడు అవార్డులు వచ్చాయి. అందులో 1).సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ …
Read More »