వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న …
Read More »టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని సెంట్రల్ యూరోప్ దేశాల జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. గురువారం నాడు పోలాండ్,చెక్,హంగేరీ, క్రోషియా, రొమేనియా, బల్గేరియన్ సీనియర్ జర్నలిస్టులు,ఎడిటర్ ల బృందం రెండవ రోజు జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్,ఐయస్బి లను సందర్శించారు. తొలుత జర్నలిస్టుల బృందం జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ను పరిశీలించింది. ఏరోస్పేస్ సెంటర్ లో …
Read More »ఎమ్మార్వో హత్యపై సురేష్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్ పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” …
Read More »హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా స్థానిక మంత్రి శ్రీనివాస్ యాదవ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో కలిసి మంత్రి కేటీ రామారావు ఈ రోజు మంగళవారం మీర్ పేట్-హెచ్ బీ కాలనీ డివిజన్ లో కృష్ణానగర్ కాలనీ నుంచి రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్ …
Read More »సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే దీపావళి బోనస్ ను ప్రకటించి.. ఒక్కో కార్మికుడికి రూ.64,700 లను అందజేసింది. దీంతో పాటుగా మరో శుభవార్తను సింగరేణి కార్మికులకు అందించింది ప్రభుత్వం. అందులో భాగంగా సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో భూక్రమబద్ధీకరణకు గడవు పెంచాలని విన్నవించారు. …
Read More »