తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ర్టంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.”గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా …
Read More »ఆవిర్భావ దినోత్సవం.. సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం ఇదే..!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ …
Read More »ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!!
దేశ రాజధాని డిల్లీ మహానగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో హైదరాబాద్ లాడ్ బజార్ ను ప్రత్యేక ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్రు తెజావత్, భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ లు ప్రారంభించారు. హైదరాబాద్ వాతావరణాన్ని …
Read More »జూన్ 2.. నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ( జూన్ 2 ) వచ్చేసింది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది.అందులోభాగంగానే దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ . మూడువేల ఉద్యోగాల్లో రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను …
Read More »