తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిరిసిల్ల లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా మంత్రి కేటీఆర్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ..ఎన్నో మైలురాళ్ళను అధిగామించామన్నారు. Minister @KTRTRS speaking at the Telangana …
Read More »