బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ భారత్ మిషన్ ఎక్సపోసర్ 2020 లో మన సిద్దిపేట లో జరుగుతున్న స్వచ్ సిద్దిపేట ప్రోగ్రాం గురించి మంత్రి హరీష్ రావు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ తో చేస్తున్న కార్యక్రమాలు అనగా వేస్ట్ మానేజ్మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, స్వచ్ ఆరోగ్య సిద్ధిపేట కోసం fssai ద్వారా హోటల్స్ …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ ఫోటో
తెలంగాణ రాష్ట్రం అన్నింటా ప్రథమ స్థానంలో ఉంది.. అక్షరాస్యతలోనూ నంబర్ వన్‌గా నిలువాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. అందరినీ అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ఈచ్ వన్-టీచ్ వన్ కార్యక్రమాన్ని తీసుకున్నదన్నారు. మంగళవారం జేసీ పద్మాకర్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డిలతో కలిసి బుస్సాపూర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు మంత్రి స్వయంగా అక్షరాలు …
Read More »కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం , హరితహారం నిర్వహణ ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి హారీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇంత అద్భుతంగా మారతాయని ఎవరూ ఊహించలేదు.పంచాయతీ ప్రణాళికతో పల్లెల …
Read More »తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు
తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …
Read More »తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ …
Read More »తొలిరోజే తన మార్కును చూపించిన మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ నెల ఎనిమిదో తారీఖున సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రోజు శాసనమండలిలో 2019-20ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో మంత్రి హారీష్ రావు ప్రవేశపెట్టారు. తాజాగా ఆయా శాఖలతో మంత్రి హారీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలిరోజే తనదైన మార్కును ప్రదర్శించారు మంత్రి …
Read More »