Home / Tag Archives: telangana finance minister

Tag Archives: telangana finance minister

తెలంగాణ  వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం

గత ఎనిమిదేండ్లుగా సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం తాజాగా వైద్యరంగంలో నెంబర్ వన్ గా నిలవడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనా లాంటి మహమ్మారిని కట్టడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ  వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్‌ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్‌ (బొల్లారం), సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), …

Read More »

కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు గారు స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 ల‌ను కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల జేఏసీ నేత‌ల‌కు మంత్రులు హ‌రీష్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేత‌ల‌ను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు …

Read More »

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు …

Read More »

రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా.. రాజకీయంగా  కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది.  నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా …

Read More »

మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్వహించిన కరోనా పరీక్షల్లో హరీశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. తాను బానే ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన …

Read More »

రైల్వేలైన్ పనులు వేగవంతం చేయాలి

మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ ‌రైల్వే‌‌‌ స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు‌ అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ …

Read More »

సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు కృషి

సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. – అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్. – కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య. – వనజీవి రామయ్య కామెంట్స్* – అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం. – సహజంగా మొలకెత్తిన …

Read More »

చేతులెత్తి మొక్కిన మంత్రి హారీష్ రావు

మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో…తమ స్వ రాష్ట్రాల కు కాలి నడకన వెలుతున్న వలస కార్మికులు.రోడ్డు పై పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న వారిని చూసి కారు ఆపి పరామర్శించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని, పని, ఆహారం‌లేదని ..ఈ‌కారణంతో తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు‌ చెప్పిన వలస‌ కార్మికులు.వారి మాటలకు‌ చలించిపోయిన మంత్రి. లాక్‌‌డౌన్ నేపధ్యంలో‌ఎక్కడికి వెళ్లవద్దని…మనోహరాబాద్ …

Read More »

హోలీ సంబురాల్లో మంత్రి హారీశ్

హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ …

Read More »

నెక్లెస్ రోడ్డుపై మంత్రి హరీశ్ వాకింగ్

తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని  సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat