కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సువార్త ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక ప్రజలకు రూ.లక్షన్నర కు పైగా విలువ జేసే మాస్కులు, శానిటైజర్లు అయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్ డౌన్ అమలు, వ్యక్తిగత పరిశుబ్రత ఏకైక మార్గమని …
Read More »