తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు. ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు. సభ్యుడిని సస్పెండ్ …
Read More »ఒక్క ఓటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ అభ్యర్థి..?
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం నాడు వెలువడిన సంగతి విదితమే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 111,కాంగ్రెస్ పార్టీ 03,బీజేపీ 02,ఎంఐఎం02 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన రెండు చోట్ల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటి చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. అఖరికీ ఆ అభ్యర్థికి చెందిన కుటుంబం …
Read More »రేవంత్ రెడ్డికి గట్టి షాక్.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ …
Read More »మళ్లీ నవ్వులపాలైన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించని కామెడీలు చేస్తోంది. జనబాహూల్యానికి సుపరిచితమైన అంశాలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేసి నవ్వుల పాలు అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలోని వారందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు! ఎందుకంటే…ఆయనకు తమ కమిటీలో చోటు కల్పించి కామెడీ చేశారు. ముందస్తు …
Read More »