తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత… మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తూ రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేస్తే ఆ గ్రామానికి రూ.5లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు.సర్పంచులు,ఎంపీపీటీసీ,ఎంపీపీలు ,అఖిలపక్ష నాయకులు,యువత,ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ పంచాయతీకి …
Read More »