తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనున్నది. బడ్జెట్ పై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానాలను వివరిస్తారు.. ఈ నెల 17న పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతుంది.
Read More »2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం
2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి …
Read More »నేటి నుంచే తెలంగాణ పల్లె ప్రగతికి బాటలు
తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. అయితే తొలి ముప్పై రోజుల ప్రణాళికలో ఏమి ఏమి చేయాలంటే..! -సెప్టెంబర్ 6 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి. -ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలి. -జిల్లాస్థాయిలో …
Read More »తెలంగాణ రైతన్న మోముపై చిరునవ్వుల కళ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతాంగం గురించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రైతన్నలకు రుణాలు మాఫీ చేయడమే కాకుండా పంటపెట్టుబడి కింద రైతుబంధు పేరిట రూ పదివేలను రెండు పంటలకు కల్పి ఎకరాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగంటల కరెంటిచ్చిన రాష్ట్రంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. …
Read More »దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ …
Read More »ఘనంగా పాండు గారి జయంతి వేడుకలు
కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు శ్రీ కేఎం పాండు గారి 74 వ జయంతి, విగ్రహావిష్కరణ మహోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ బస్టాప్ పక్కన జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి మహమూద్అలీ గారు, తెలంగాణ రాష్ట్ర పశు సంరక్షణ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …
Read More »అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది
సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు. సిరిసిల్లలో పింఛన్ లబ్ధిదారులకు కేటీఆర్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.17శాతం …
Read More »మీకు అండగా నేనున్నాను
విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …
Read More »సోషల్ మీడియా సోల్జర్స్ కి కేటీఆర్ అభినందనలు
తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్ చైర్మన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
Read More »హ్యాట్సాఫ్ మంత్రి కేటీఆర్-కారు దిగి..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణి ని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కె టి ఆర్ ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. …
Read More »