అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా …
Read More »మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగగా.. కరీంనగర్ కార్పొరేషన్‌కు నిన్న ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఒక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే అన్ని చోట్ల కార్ హావ నడుస్తుంది. దాదాపు 90 % టీఆర్ఎస్ పార్టీ కే ప్రజలు మొగ్గుచూపారు. ఈ ఫలితాలు చూసి తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో సంబరాలకు …
Read More »దావస్ కు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావస్ నగరంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరం నుండి బయలు దేరి వెళ్లారు.నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతర్ ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ …
Read More »మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయని …
Read More »మేడారంలో ప్రత్యేక ఆసుపత్రి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మేడారం మహాజాతర జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మేడారంలో పలు ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులకు,ప్రజలకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే జాతర జరగనున్న ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మేడారంలో యాబై పడకలతో కూడిన అత్యాధునీక టెక్నాలజీ సౌకర్యాలున్న …
Read More »మంత్రి హారీష్ రావు ఉదారత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఎప్పటి నుండో మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో ప్రతి ఏటా మైనార్టీ సోదరులను హజ్ యాత్రకు పంపుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజాగా సిద్దిపేట మినీ హాజ్ హౌస్ నుండి మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో మొత్తం పదహరు మంది ముస్లీంలను హజ్ యాత్రకు పంపారు. …
Read More »ఢిల్లీకి మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు గురువారం దేశ రాజధాని ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించే వింగ్స్ ఇండియా -2020 సన్నాహక సమావేశంలో పాల్గొన్నాల్సిందిగా మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందించారు.ఇందులో భాగంగా కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి మంత్రి కేటీఆర్ …
Read More »నేడు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు గురువారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జులతో పాటుగా మున్సిపల్ ఎన్నికల బాధ్యులు …
Read More »ఈ నెల 13న సీఎంలు కేసీఆర్ జగన్ భేటీ.. అందుకేనా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో …
Read More »