Cm Kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ పిజ్జా, బర్గర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్ పిజ్జాలు.. మెక్‌డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి …
Read More »CM KCR : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన సీఎం కేసీఆర్..!
CM KCR : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ మేరకు సీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సంబంధిత అధికారులను థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. ఆ తర్వాత పలువురు అధికారులతో సమావేశమైన …
Read More »CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కేసిఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా ఉందనే చెప్పాలి. తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల …
Read More »Telangana State : తెలంగాణలో గర్భిణుల కోసం తెరాస ప్రభుత్వం మరో కొత్త ఆలోచన ..!
Telangana State : తెలంగాణ రాష్ట్రం లోని గర్భిణులకు తెరాస ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 44 ప్రభుత్వాస్పత్రుల్లో 56 ఆధునిక టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని పెట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి నుంచి ఈ స్కానింగ్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా …
Read More »తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!
ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్‌లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …
Read More »త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …
Read More »తుపాకులగూడెం బ్యారేజీ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు.నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ కు చేరుకొని రాత్రి బస చేసారు ..అక్కడినుంచి ఇవాళ ఉదయం బయలుదేరి తుపాకులపల్లి బరాజ్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు . బ్యారేజీ పనుల పురోగతిపై కేసీఆర్‌కు అధికారులు వివరించారు. దీంతో పాటుగా మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులను కేసీఆర్ సందర్శించనున్నారు. సీఎం …
Read More »సీఎం కేసీఆర్ ఎఫెక్ట్: ఒక్కరోజే 13303 డీడీలు తీసిన డీలర్లు.!!
సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలు..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »