తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మహానగరానికి స్థానం దక్కింది. ఎక్కడి నుంచైన సరే నగరానికి తేలికగా చేరుకోవడం.. ప్రజా రవాణా సదుపాయం ఉండటం.వలసల తాకిడి జోరు.. అందుబాటులో అందరికీ అద్దె ఇల్లులు.. మౌలిక సదుపాయలు కల్పన ,పచ్చదనం ,గాలి వంటి పలు అంశాల వారీగా ఒక సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ …
Read More »గణేష్ శోభాయాత్ర చీఫ్ గెస్ట్ గా మోహన్ భగవత్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గణేశ్ శోభాయాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండో తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సమితి ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని తెలిపింది. శోభాయాత్రలో డీజేలు,సినిమా పాటలు,అసభ్య నృత్యాలు వద్దు. దేశ భక్తిని ,దైవభక్తిని పెంచేలా …
Read More »