ఈనెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కోవిడ్-19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read More »సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై …
Read More »ఈ రోజు రాత్రి 7గంటలకు టీ క్యాబినేట్ భేటీ
ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. శాసనసభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను హరీష్‌రావు తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. బడ్జెట్‌ను 8వ తేదీన ప్రవేశపెట్టిన అనంతరం సభను …
Read More »రేపు తెలంగాణ మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరగనున్న ఈ క్యాబినేట్లో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవిన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రి వర్గం …
Read More »దుమ్ముగూడెం వద్ద బరాజ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నదిలో అత్యధికంగా నీళ్లు ఎక్కువగా అంటే ఏడాదికి ఐదారు నెలలు పాటు నిల్వ ఉండే చోటు దుమ్ముగూడెం. దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినేట్ సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,482కోట్ల అంచనా …
Read More »తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ప్రగతి భవన్ లో జరిగింది. 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుమ్ముగూడెం వద్ద …
Read More »తెలంగాణ మంత్రి వర్గం సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించనున్నారు. సమస్యకు ముగింపు పలికేదిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ, రవాణా పరిస్థితులు, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదిశగా ఈ …
Read More »నేడే తెలంగాణ మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు శనివారం భేటీ కానున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నాం హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటలకు సమావేశం కానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీపై చర్చించనున్నారు. మొత్తం నలబై ఎనిమిది వేల మంది …
Read More »నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …
Read More »