ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణ జలాల వివాదం, తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చకు రానున్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన ఖాళీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు సమగ్రమైన నోట్ రూపొందించి నేడు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో …
Read More »రేపే తెలంగాణ మంత్రి మండలి సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం అయింది.ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు చేస్తున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ఆదివారం ఎంసీహెచ్‌ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 32 …
Read More »ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గం సమావేశం
ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ర్ట మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read More »