తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీకి చెందిన అర్మూర్ ఎమ్మెల్యే ,పీయూసీ చైర్మన్ అశన్నగారి జీవన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు పద్దులపై జరిగిన చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు,రైతులకు సూపర్ హీరో అని …
Read More »