ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!
తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని మానవతా కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది . రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం, ఎక్కువ శాతం మంది రైతుల మేలును కాంక్షించి ఆయన ఈ బడ్జెట్ కు ప్రాణం పోసినట్లుగా అర్ధమవుతుంది . కీలకమైన ఏ ఒక్క …
Read More »ఇది సంపూర్ణ బడ్జెట్..!!
బంగారు తెలంగాణ సాకారం చేసే దిశగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపకల్పన జరగిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ వాస్తవిక కోణంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న గృహ నిర్మాణ, దేవాదాయ,న్యాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »