బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తరుపున ప్రచాల పత్రాలను.శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్ మండల నాయకులతో కలిసి పంపిణీ చేసి వారు మాట్లాడారు.కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా బాల్కొండ మండలంలోని 10 గ్రామాల్లో సుమారు 200 ఆటో వాహనాలకు అతికించి ప్రచార పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని …
Read More »పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని సోమయ్య నగర్లో 13 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మరియు రింగ్ బస్తి లో 12 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనుల మరియు సీసాల బస్తీలో రూ.17 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు. ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పలు …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, మండలం, దారవత్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ అధ్యక్షులు. జగన్, సురేష్, అశోక్,సిద్దు ల అధ్వర్యంలో గౌతమ్, వినోద్, సందీప్, ప్రవీణ్, వెంకన్న, సతీష్, సాయి, సుమన్ , యాకు, శ్రీను, వంశి, యాకన్న,రవి, యకన్న, హరీష్, నవీన్, చందర్,సోమన్న, సాయి రామ్, మంగర్, నిమా, భాస్కర్, నవీన్, రాజు, స్వామి, రమేష్, సోమన్న, స్వామి, తదితరులు …
Read More »చేవెళ్లలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణరాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, డా. పట్నం మహేందర్ రెడ్డి గార్లు చేవెళ్ల నియోజక వర్గ పర్యటనలో బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ బంధు పథకం లో భాగంగా 300 మంది బీసీ & ఎంబీసీ చేతి వృత్తిదారుల లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారితో కలిసి పంపిణీ చేశారు. ఈ …
Read More »కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన ఫించన్ రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజా వరప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ …
Read More »హుజూర్ నగర్ నుండి ఉత్తమ్… కోదాడ నుండి పద్మావతి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులు తమ తమ బయోడేటాతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఆ పార్టీ ఆధిష్టానం నిర్ణయించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈరోజు దరఖాస్తులకు చివరి తేది కావడంతో ఆశావాహులు భారీగా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ నుండి ఎంపీ ఉత్తమ్ …
Read More »పొన్నం ప్రభాకర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి బరిలోకి దిగనున్నారో తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా గాంధీభవన్ లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడానికి దరఖాస్తు చేశారు పొన్నం ప్రభాకర్. …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల -ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్
తెలంగాణ ,ఏపీతో పాటు యావత్ దేశ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ింలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు.
Read More »భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని జగద్గిరి నగర్ లో రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భడ్రైనేజీ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బస్తీలను …
Read More »మంత్రి హారీష్ క్లాస్ పై గడల శ్రీనివాస్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ను ఎలాంటి రాజకీయపు వ్యాఖ్యలు చేయద్దని చెప్పినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై ఆయన క్లారిటీచ్చారు.. కొత్తగూడెం పర్యటనలో ఉన్న పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు కొట్టిపారేశారు. తనకు ఫోన్ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది …
Read More »