తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది.గడిచిన ఐదేండ్లలో లాభాలు ఇంతకుఇంత పెరుగుతూ వస్తున్నాయి.సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.2017-18లో సింగరేణి లాభాల్లో 27% బోనస్ అందించాం.ఈ …
Read More »యూరేనియం తవ్వకాలను నిషేదిస్తూ తీర్మానం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వబోం …
Read More »అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండున్నరకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ”అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు …
Read More »ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో …
Read More »ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత ,మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ …
Read More »తెలంగాణ మున్సిపల్ చట్టం -2019లో ప్రధానాంశాలు..!
తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. -తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత. -అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. -ప్రజలకు మేలు చేసేలా …
Read More »తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లుకు శాసనసభ ఆమోదం
తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే …
Read More »టీఆర్ఎస్ నేతలకు ఈ పదవి వద్దే వద్దట
సభలో సాక్షాత్తు సీఎంతోపాటు సభాపక్ష నేతలు అధ్యక్షా అని పిలిపించుకునే ఆ హోదా అందరిని వరించకున్నా దానికున్న ఆర్బాటం వల్ల భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనిపి అనిపిస్తోంది. భారీ కాన్వాయితో ఊరేగే ఆ పదవి అంటే మోజు ఉన్నా, ఆ కుర్చీ ప్ర భావంతో తరువాత భవిష్యత్ ఉండదనే బెంగతో ‘వామ్మో స్పీకర్’ హోదానా?, ఆ అట్టహాసం, ఆర్బాటం నాకొద్దు నాయనో.. అని చాలామంది భయపడుతున్నారు. ఉమ్మడి శాసనసభలో టిడిపి, …
Read More »తెలంగాణ రాష్ట్ర శాసనసభ బుధవారానికి వాయిదా..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు. ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే …
Read More »రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..కేసీఆర్
రైతులకు రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని..ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల …
Read More »