Home / Tag Archives: telangana assembly (page 20)

Tag Archives: telangana assembly

TRS MLC అభ్యర్థులు వీళ్లే

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంక‌ట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు. కాగా, ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉండటంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు …

Read More »

ఏడేళ్లలో TRS ప్రభుత్వం రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది-CM KCR

కాంగ్రెస్‌ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేసింది. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు వెచ్చించింది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. కాగ్‌ నివేదిక’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.శాసనసభలో గురువారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”ప్రతి పంచాయతీలో అయిదు నుంచి పది ఎకరాల్లో బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 100 చోట్ల పనులు …

Read More »

పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్‌ ఇంజిన్లుగా మారాయి- మంత్రి KTR

తెలంగాణ  రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్‌ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు …

Read More »

పాజిటివ్‌ ఆలోచన నింపడం తప్పా?-CM KCR

కరీంనగర్‌ను డల్లాస్‌ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్‌డ్యామ్‌లు, వంతెనలు నిర్మిస్తే లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్‌, ఇస్తాంబుల్‌ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ పాత నగరాన్ని ఇస్తాంబుల్‌ చేస్తమన్నరు.. …

Read More »

మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక శుభవార్తను తెలిపారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ నియామాకాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.బుధవారం అసెంబ్లీ సబ్జెట్ సమావేశాల్లో జరిగిన పాఠశాల విద్య,ఉన్నత విద్య,సాంకేతిక విద్య పద్దులపై పలు పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన …

Read More »

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ్యులంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశాల్లో స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల‌ను చేప‌ట్టారు. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన వెంట‌నే బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభించ‌నున్నారు. ఈ నెల 15న ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టితో ముగియ‌నున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …

Read More »

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ చేప‌ట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాధానం ఇవ్వ‌నున్నారు. నేడు స‌భ‌లో పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Read More »

తెలంగాణ అసెంబ్లీ‌ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఐదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. 6 ప్ర‌శ్నోత్త‌రాల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌నుంది. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం బ‌డ్జెట్‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ నెల 18న మంత్రి హ‌రీష్ రావు బ‌డ్జెట్‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టికి సీఎం కేసీఆర్ చుర‌క‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌కు సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో చుర‌క‌లంటించారు.  గవ‌ర్నర్‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై ఎమ్మెల్యే భ‌ట్టి మాట్లాడుతూ.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌సాయ రంగం గురించి గొప్పగా చెప్పారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు చాలా ఇబ్బందిక‌రంగా ఉన్నాయి. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేల సంఖ్య‌లో రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. రైతులు ఆందోళ‌న చెందుతున్నారు అని భ‌ట్టి వ్యాఖ్యానించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ …

Read More »

దివంగ‌త ఎమ్మెల్యేల‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి

తెలంగాణలో ఇటీవ‌లి కాలంలో మ‌ర‌ణించిన ఎమ్మెల్యేల‌కు శాస‌న‌స‌భ నివాళుల‌ర్పించింది. నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య‌, బెల్లంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేష్, ముషీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే నాయిని న‌ర్సింహారెడ్డి, ప‌రిగి మాజీ ఎమ్మెల్యే క‌మ‌తం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు, మ‌ధిర మాజీ ఎమ్మెల్యే క‌ట్టా వెంక‌ట న‌ర్స‌య్య, చెన్నూరు మాజీ స‌భ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జ‌హీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat